మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Narayaneeyam Dasakam 60 – నారాయణీయం షష్టితమదశకమ్


షష్టితమదశకమ్ (60) – గోపీవస్త్రాపహరణమ్

మదనాతురచేతసోఽన్వహం
భవదఙ్ఘ్రిద్వయదాస్యకామ్యయా |
యమునాతటసీమ్ని సైకతీం
తరలాక్ష్యో గిరిజాం సమార్చిచన్ || 60-1 ||

తవ నామకథారతాః సమం
సుదృశః ప్రాతరుపాగతా నదీమ్ |
ఉపహారశతైరపూజయన్
దయితో నన్దసుతో భవేదితి || 60-2 ||

ఇతి మాసముపాహితవ్రతా-
స్తరలాక్షీరభివీక్ష్య తా భవాన్ |
కరుణామృదులో నదీతటం
సమయాసీత్తదనుగ్రహేచ్ఛయా || 60-3 ||

నియమావసితౌ నిజాంబరం
తటసీమన్యవముచ్య తాస్తదా |
యమునాజలఖేలనాకులాః
పురతస్త్వామవలోక్య లజ్జితాః || 60-4 ||

త్రపయా నమితాననాస్వథో
వనితాస్వంబరజాలమన్తికే |
నిహితం పరిగృహ్య భూరుహో
విటపం త్వం తరసాధిరూఢవాన్ || 60-5 ||

ఇహ తావదుపేత్య నీయతాం
వసనం వః సుదృశో యథాయథమ్ |
ఇతి నర్మమృదుస్మితే త్వయి
బ్రువతి వ్యాముముహే వధూజనైః || 60-6 ||

అయి జీవ చిరం కిశోర న-
స్తవ దాసీరవశీకరోషి కిమ్ |
ప్రదిశాంబరమంబుజేక్షణే-
త్యుదితస్త్వం స్మితమేవ దత్తవాన్ || 60-7 ||

అధిరుహ్య తటం కృతాఞ్జలీః
పరిశుద్ధాః స్వగతీర్నిరీక్ష్య తాః |
వసనాన్యఖిలాన్యనుగ్రహం
పునరేవం గిరమప్యదా ముదా || 60-8 ||

విదితం నను వో మనీషితం
వదితారస్త్విహ యోగ్యముత్తరమ్ |
యమునాపులినే సచన్ద్రికాః
క్షణదా ఇత్యబలాస్త్వమూచివాన్ || 60-9 ||

ఉపకర్ణ్య భవన్ముఖచ్యుతం
మధునిష్యన్ది వచో మృగీదృశః |
ప్రణయాదయి వీక్ష్య వీక్ష్య తే
వదనాబ్జం శనకైర్గృహం గతాః || 60-10 ||

ఇతి నన్వనుగృహ్య వల్లవీ-
ర్విపినాన్తేషు పురేవ సఞ్చరన్ |
కరుణాశిశిరో హరే హర
త్వరయా మే సకలామయావలిమ్ || 60-11 ||

ఇతి షష్టితమదశకం సమాప్తం

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.